తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్21, శుక్రవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.44

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu June 21 Friday 2024, June-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.54

రాహుకాలం: ఉ.10 30 ల12.00

అమృత ఘడియలు: ఉ.11.00 మ12.00

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12ల 12.28 ల1.12

మేషం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృషభం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

వృత్తి వ్యాపారాలలో అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

మిథునం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు ఒక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు.ఉద్యోగ వాతావరణం మందకొడిగా సాగుతుంది.దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

కర్కాటకం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు.చిన్ననాటి మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు.కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు.ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు.ఉద్యోగస్తులు అదనపు పని ఒత్తిడి నుండి బయటపడతారు.

సింహం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు.

ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోభాధలు అధికమౌతాయి.సంతాన విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది.

కన్య:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి.దూర ప్రయాణాల వలన శారీరక శ్రమపెరుగుతుంది.ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.చాలా జాగ్రత్తగా ఉండాలి.

తుల:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

వృశ్చికం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

ధనుస్సు:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించదు.

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

మకరం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు చేపట్టిన పనులు ముందుకు సాగవు.దూరప్రయాణ సూచనలు ఉన్నవి.కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా భాదిస్తాయి.బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.నూతన వాహన యోగం ఉన్నది ధన వ్యవహారాలు కలిసివస్తాయి.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Friday

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.వ్యాపారపరంగా నూతన లాభాలు అందుతాయి.

నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube