ఘనంగా హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య హల్దీ మెహందీ వేడుకలు.. ఫోటోలు వైరల్!

యాక్షన్ కింగ్ అర్జున్( Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడుగా ఈయన దక్షణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Aishwarya Arjun Sarja Haldi And Mehandi Photos Goes Viral Details, Arjun Sarja,-TeluguStop.com

ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన నిర్మాతగాను దర్శకుడిగాను కొనసాగుతున్నారు.ఇకపోతే అర్జున్ కుమార్తె ఐశ్వర్య( Aishwarya ) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే .ఈమె వివాహం జూన్ 10వ తేదీ చెన్నైలోనే హనుమాన్ ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది.

Telugu Aishwarya, Aishwaryasarja, Aishwarya Sarja, Arjun Sarja, Kollywood, Pre,

అర్జున్ కుమార్తె ఐశ్వర్య కోలీవుడ్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని( Umapathi ) ప్రేమించారు.ఈ రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో ఆ పరిచయం కారణంగా ఉమాపతితో ప్రేమలో పడినటువంటి ఐశ్వర్య తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేయడంతో గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి నిశ్చితార్థం( Engagement ) ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇకపోతే జూన్ 10వ తేదీ వీరి వివాహపు వేడుకలు జరుగునున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

Telugu Aishwarya, Aishwaryasarja, Aishwarya Sarja, Arjun Sarja, Kollywood, Pre,

ఈ క్రమంలోనే ఐశ్వర్య హల్దీ( Haldi ) మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .ఈ ఫోటోలలో తన కుమార్తె ఐశ్వర్య పై ప్రేమను కనబడుతూ తనకు ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఐశ్వర్య ఉమాపతి వివాహానికి పలువురు కోలీవుడ్ స్టార్ సెలబ్రెటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.

ఇక ఉమాపతి హీరోగా కోలీవుడ్ సినిమాలలో నటించగా ఐశ్వర్య కూడా ఇప్పటికే పలు తమిళ కన్నడ సినిమాలలో హీరోయిన్గా నటించారు.ఇక ఈమె తెలుగులో కూడా హీరో విశ్వక్ తో కలిసి ఒక సినిమాకు కమిటీ అయ్యారు ఈ సినిమాకు తన తండ్రి అర్జున్ డైరెక్టర్ గా పని చేయాలనుకున్నారు.

కానీ ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఆగి పోవటంతో వివాదంగా మారిన సంగతి కూడా తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube