పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్.. ఆ నటుడు చెప్పిందే నిజమైందిగా!

2024 సంవత్సరం జూన్ నెల 4వ తేదీ పవన్ కెరీర్ లో మరిచిపోలేని రోజు అనే సంగతి తెలిసిందే.జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో అనుకూల ఫలితాలు రావడం సాధారణ విషయం కాదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

 Samudrakhani Comments Become True In Pawan Kalyan Matter Details Here Goes Viral-TeluguStop.com

జనసేన మరిన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా ఆ పార్టీకి తిరుగుండేది కాదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.ఓట్ల బదిలీ జరగడం వల్లే ఏపీలో కూటమికి పూర్తిస్థాయిలో అనుకూల ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు.

అయితే పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్ అంటూ గతంలో ఒక సందర్భంలో సముద్రఖని ( Samuthirakani )చెప్పిన చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.పవన్, సాయితేజ్ కాంబోలో తెరకెక్కిన బ్రో సినిమా( Bro movie )కు సముద్రఖని డైరెక్టర్ గా పని చేశారనే సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్ అంటూ గతంలో సముద్రఖని కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సముద్రఖని గతంలో వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సాధించిన సంచలన ఫలితాలు ఇండస్ట్రీ వర్గాల్లో జోష్ నింపాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి ( Tollywood Industry )సైతం మేలు జరిగేలా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఏపీ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఏపీ సంచలన ఫలితాలు వైసీపీకి సైతం ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కు ఏ పదవి దక్కుతుందో అనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం.ఏపీ ఎన్నికల ఫలితాలు పవన్ కళ్యాణ్ లో జోష్ నింపాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube