మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్( Ram Charan ) చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నైతే క్రియేట్ చేసుకున్నాడు.ఇక మొత్తానికైతే ఇండస్ట్రీలో తనను తాను స్టార్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడమే కాకుండా ఒక సూపర్ సక్సెస్ ని సాధించడంలో తను ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నాడు.
ఇక నిజానికైతే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సంపాదించుకుంటున్నాయి.

ఇక ముఖ్యంగా రంగస్థలం సినిమాతో ఆయన నటుడిగా మరొక మెట్టు పైకి ఎక్కడనే చెప్పాలి.ఇక ఆ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్( Game Changer) అనే సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా ముగిసిన వెంటనే బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లందరూ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ప్రతి ఒక డైరెక్టర్ రెండు నుంచి మూడు కథలను తీసుకొచ్చి రామ్ చరణ్ కి చెబుతున్నారట.మరి ఆయన ఎవరికి అవకాశాన్ని ఇస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.ఇక ఇప్పటికే ఆయన ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.కానీ ఇప్పటివరకు తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి.
అందుకే ఇప్పుడు వచ్చే సినిమాలతో వరుసగా సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు…








