వామ్మో... ఇంత అమాయకమైన రచన జీవితంలో ఎన్ని విషయాలు ఉన్నాయా ?

గత రెండు రోజులుగా తెలుగు హీరోయిన్ ఆయన రచన ఎంపీ గా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టింది అనేది బాగా వైరల్ అవుతున్న వార్త.అయితే ప్రస్తుతం రచన ( Rachana Banerjee )గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా సాగుతుంది.

 Facts About Heroine Rachana , Hooghly ,mamata Banerjee, Rachana Banerjee,-TeluguStop.com

చిరంజీవి హీరోయిన్ అంటూ మీడియా బాగా ఊదరగొడుతున్న అసలు ఆమె ఒకే ఒక్క చిరంజీవి సినిమాలో నటించింది.పైగా ఆ సినిమాలో చిరంజీవి సరసన రొమాన్స్ చేసింది రంభ.ఇంకా బాలకృష్ణ సుల్తాన్ సినిమాలో, అభిషేకం, మావిడాకులు వంటి సినిమాలో ఆమె మంచి పాత్రలు పోషించిన అందరూ చిరంజీవి హీరోయిన్ అంటూ రాస్తున్నారు.ఈ 51 ఏళ్ల రచన సడన్ గా ఇలా రాజకీయ జీవితంలోకి వచ్చింది అనేది చాలామందికి తెలియదు.

Telugu Bengali, Chiranjeevi, Hooghly, Mamata Banerjee, Tollywood-Movie

మూడు నెలల క్రితం వరకు ఆమెను కూడా ఇలా ఈ పదవి వస్తుందని తెలియదు.మూడు నెలల క్రితం హుగ్లీ నియోజకవర్గం నుంచి రచన పోటీ చేస్తుందనే విషయం కూడా ఎవరికీ తెలియదు.సరిగ్గా మూడు నెలల క్రితమే మమత బెనర్జీని కలిసింది ముందు నుంచి మమత సినిమా తారలకు టికెట్స్ ఇవ్వడం అలవాటుగా పెట్టుకుంది కాబట్టి అందులో పనిగానే రచనకు కూడా టికెట్ ఇచ్చింది.పైగా సిట్టింగ్ క్యాండిడేట్ పై ఉన్న వ్యతిరేకతతో రచనకు ఓట్లు బాగానే పడి చాలా సునాయాసంగా గెలిచింది.

అయితే ఈమె చిరంజీవి ( Chiranjeevi )హీరోయిన్ లేదా రాజకీయ నాయకురాలు అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఆమె గురించి అనేక విషయాలు ఉన్నాయి. మిస్ కోల్ కత్తా, మిస్ బెంగాల్, మిస్ స్మైలీ అంటూ అనేక అవార్డులు సొంతం చేసుకుంది.

Telugu Bengali, Chiranjeevi, Hooghly, Mamata Banerjee, Tollywood-Movie

పుట్టింది కూడా కలకత్తాలోనే.వైవాహిక జీవితం మాత్రం రచనకు ఏ మాత్రం సవ్యంగా లేదు.బెంగాలీ నటన ఆ సిద్ధార్థ మహో పాత్ర అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.పదేళ్లకు 2004లో అతడితో సరిపోక విడాకులు తీసుకుంది.2007లో ప్రబోల్ బస్సు అనే మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని పదేళ్ల కాపురం తర్వాత 2017 లో విడాకులు తీసుకుంది.ఈమె కెరియర్ లో చెప్పుకోదగ్గ విషయం దీదీ నెంబర్ వన్ అనే ఒక షో.ఈ షో బెంగాలీ( Bengali)లో చాలా పాపులర్ అయింది.ఒక కొడుకు ఉన్న రచన ప్రస్తుతం ఎంపీగా గెలవడమే చాలామందికి అర్థం కాని విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube