ఎలక్ట్రిక్ స్పూన్: ఆహారానికి ఉప్పుని, రుచిని కలిగించే స్పూన్.. అద్భుతం చేసిన శాస్త్రవేత్తలు..

నిజానికి ఏ వంటకం కూడా ఉప్పు కారం లేనిది రుచిగా అనిపించిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఆహారానికి తగ్గట్టుగా వాటిని వాడుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

 Electric Spoon: The Spoon That Gives Salt And Taste To Food.. Scientists Who Hav-TeluguStop.com

కానీ., ఒకవేళ వాటిని ఎక్కువగా వినియోగించిన మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.

ఇక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు ఓ ఎలక్ట్రికల్ స్పూన్( Electric spoon ) ను రూపొందించారు.ఇందులో ఆహారాన్ని దానంతట అదే కాస్త ఉప్పగా మార్చేస్తుంది.

ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

జపాన్( Japan) దేశంలో ఓ ప్రత్యేకమైన చెంచాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.బ్యాటరీతో పనిచేసే విధంగా తయారు చేసిన ఈ ఎలక్ట్రికల్ స్పూన్ ఆహారాన్ని ఉప్పుగా రుచి చేస్తుంది.మెటల్, ప్లాస్టిక్ పదార్థాలకు తయారుచేసిన ఈ స్పూన్ ఉప్పు తీసుకోవడం తగ్గించుకోవడానికి కష్టపడుతున్న వారి కోసం ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

ఈ ఎలక్ట్రికల్ స్పూన్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

జపాన్లోని బిజీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హోమి కొంతమంది పరిశోధకులతో కలిసి ఈ స్పూను అభివృద్ధి చేశారు.కొన్ని నివేదికల ప్రకారం.ఈ ఎలక్ట్రికల్ సాల్ట్ స్పూన్ టెక్నిక్ 2023లో నోబుల్ అవార్డును( Nobel Prize ) కూడా గెలుచుకుంది.

ఎక్కువగా సోడియం( Sodium ) తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లాంటి అనేక ఆరోగ్య సమస్యలను పెంచుతున్న నేపథ్యంలో ఇలాంటి స్పూన్ ఎలాంటి ఉప్పును ఆహారంలో వేయకపోయినా దానికి తగ్గట్టుగా ఉప్పును సరిచేసి మన నోటి కందిస్తుంది.ఇకపోతే ఈ ఎలక్ట్రికల్స్ స్పూన్ మార్కెట్లలో లభ్యం అవుతుంది.

మే 22 మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ ఎలక్ట్రికల్ స్పూన్ భారతీయ కరెన్సీలో 10469 రూపాయలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube