వైరల్ వీడియో: క్రికెట్ ఆడుతుండగానే గుండెపోటుతో ప్రాణాలు వదిలేసిన ఆటగాడు..

ఈమధ్య చాలామంది అప్పటివరకు మనతో కలిసి మాట్లాడిన వారు కలిసి తిరిగిన వారు క్షణం వ్యవధి కాలంలో కళ్ళు మూసి తెరిచే లోపల ప్రాణాలు విడిచేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 Youth Dies By Heart Attack While Playing Cricket Video Viral Details, Cricket, P-TeluguStop.com

దీనికి ముఖ్యకారణములలో బ్రెయిన్ డెడ్ అలాగే గుండె సంబంధించిన వ్యాధులకు గురైన వారు ఎక్కువగా ఉంటున్నారు.క్రికెట్( Cricket ) ఆడుతూ తాజాగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో( Mumbai ) చోటుచేసుకుంది.

ఈ కథనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ఓ యువకుడు ముంబై నగరంలోని మీరా రోడ్ లో క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు( Heart Attack ) రావడంతో అక్కడికి అక్కడే అతడు కుప్పకూలిపోయాడు.బాక్స్ క్రికెట్ ఆడుతున్న యువకుడు తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.ఇకపోతే ఉదాంతం మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది.

ఈ ఘటనకు సంబంధించి కసిగావ్ పోలీసులు దర్యాప్తును చేపడుతున్నారు.నగరంలోని ఓ సంస్థ ఈ క్రికెట్ పోటీలను నిర్వహించింది.

దాంతో ఆ కంపెనీ యువకులు క్రికెట్ ఆడుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

ఆ యువకుడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బాలును బలంగా కొట్టడం కనిపించింది.అయితే ఆ తర్వాత ఉన్నట్టుండి కాస్త బాధతో వెంటనే కింద పడిపోయాడు.ఆ ఆటగాడు పడిపోయిన వెంటనే అక్కడ ఉన్న ఇతర ఆటగాళ్లు అతడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు.

కాకపోతే అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడు.కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన 11 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మరొక ముందే తాజాగా మరో ఘటన జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube