గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల లెక్కలు ఇవే.. కలెక్షన్లు ఎంతంటే?

శనివారం రోజున థియేటర్లలో విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా( Gangs Of Godavari ) పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.విశ్వక్ సేన్( Vishwak Sen ) కథల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతూ ఉండటం గమనార్హం.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల లెక్కలు విని ఆశ్చర్యపోవడం ఇండస్ట్రీ వర్గాల వంతవుతోంది.11 కోట్ల రూపాయల టార్గెట్ తో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ లో 6 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

 Gangs Of Godavari Movie First Weekend Collections Details,vishwak Sen,gangs Of G-TeluguStop.com

మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.ఈరోజు, రేపు సాధించే కలెక్షన్లతో ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సక్సెస్ తో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది.

Telugu Anjali, Weekend, Gangs Godavari, Gangsgodavari, Neha Shetty, Tollywood, V

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు నేహాశెట్టి( Neha Shetty ) గ్లామర్, అంజలి ( Anjali ) యాక్టింగ్ మరింత ప్లస్ అయ్యాయి.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియాల్సి ఉంది.

విశ్వక్ సేన్ ఇప్పటికే పలు సినిమాలకు సంబంధించి సీక్వెల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియాల్సి ఉంది.

Telugu Anjali, Weekend, Gangs Godavari, Gangsgodavari, Neha Shetty, Tollywood, V

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో విశ్వక్ సేన్ రేంజ్ మరింత పెరగాలని అభిమానులు ఫీలవుతున్నారు.విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ 6 నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.విశ్వక్ సేన్ కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube