తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో ప్రభాస్( Prabhas ) ఒకరు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న కల్కి సినిమా( Kalki 2898 AD ) మీద ప్రేక్షకుల్లో అయితే విపరీతమైన అంచనాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.
కనిపిస్తున్న ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కోసం మరొక 20 ఆరు రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉండగా ఈ సినిమా కోసం అభిమానులు ఏ మాత్రం ఎదురు చూస్తున్నట్టుగా అయితే కనిపించడం లేదు.
ఎందుకంటే ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేయడంలో చాలా వీక్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.అందువల్లే ఈ సినిమా కోసం ఇంకా ప్రమోషన్స్ అయితే చాలా వరకు చేయాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ప్రభాస్ ఇంతకుముందు చేసిన సలార్ సినిమా( Salaar movie )కు సంబంధించిన ప్రమోషన్స్ పీక్ స్టేజ్ లో ఉండేవి.
అందువల్ల ఈ సినిమాకి ఓపెనింగ్స్ తో పాటుగా కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి.దాదాపు ఈ సినిమా 700 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి ఇండియన్ ఇండస్ట్రీలోనే సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన సినిమాగా నిలిచింది.
ఇక ఇప్పుడు కల్కి సినిమాకు దాదాపు 600 కోట్ల వరకు బడ్జెట్ నే కేటాయించారు.కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్ చాలా బాగా చేయాల్సిన అవసరం హిట్ ఉంది.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా దాదాపు 1300 కోట్లకు పైన కలెక్షన్లు వసూలు చేస్తేనే సినిమా భారీ హిట్ సాధిస్తుంది…లేకపోతే మాత్రం ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది…అందుకే ఈ సినిమా మీద ఇంకా హైప్ పెంచాల్సిన అవసరం అయితే ఉంది.చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…
.