కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టార్ జెనరల్ పి.విద్యాసాగర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టార్ జెనరల్ పి.విద్యాసాగర్ రెడ్డి( P Vidyasagar Reddy )రాజన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కోడే మొక్కు చెల్లించుకున్నారు.

 Telangana Circle Chief Postmaster General P Vidyasagar Reddy Visited Rajanna Wi-TeluguStop.com

ఆలయ అర్చకులు స్వామివారి మండపంలో వేదోక్త ఆశీర్వచనము చేశారు.ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్ ( Alli Shankar )లడ్డు ప్రసాదం అందజేసి స్వామి వారి చిత్రపటం అందజేశారు.

వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube