కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టార్ జెనరల్ పి.విద్యాసాగర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టార్ జెనరల్ పి.

విద్యాసాగర్ రెడ్డి( P Vidyasagar Reddy )రాజన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కోడే మొక్కు చెల్లించుకున్నారు.

ఆలయ అర్చకులు స్వామివారి మండపంలో వేదోక్త ఆశీర్వచనము చేశారు.ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్ ( Alli Shankar )లడ్డు ప్రసాదం అందజేసి స్వామి వారి చిత్రపటం అందజేశారు.

వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.

అప్పుడు రజనీ ఫ్యాన్.. ఇప్పుడు రజనీనే మెచ్చుకున్నాడు.. ప్రభాస్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!