ఘనంగా రాష్ట్రమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఏఐసీసీ జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్బంగా గురువారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు మంథని నుండి ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొంది ప్రజల మన్నలను పొందుతు కాంగ్రెస్ పార్టీలో కూడా జిల్లా అధ్యక్షులు మొదలై జాతీయ కార్యదర్శి గా ఉన్నారని అటు పార్టీలో ఇటు ప్రజల్లో మంచిపేరు గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.

 State Minister Duddilla Sridhar Babu Birthday Celebrations, Minister Duddilla Sr-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలపోచయ్య, ఒగ్గు రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, మాజీ సర్పంచ్ కూనబోయిన బాలరాజు, పెద్దలింగపూర్ ఎంపీటీసీ కర్ణాకర్ రెడ్డి,మైనార్టీ అధ్యక్షులు జమాల్,కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షులు ప్రసాద్, తుమకుంట్ల రాజేందర్ రెడ్డి, సావనపల్లి రాకేష్, ఉస్మాన్, శ్రీనివాస్, న్యత బాబు, తిరుపతి,పోతారాజు పర్శరాములు, అవరు బాలయ్య, వెంకటేష్ గౌడ్, ఎర్రోజు కిషన్,బడుగు లింగం, బాలిరెడ్డి,గూడ నరేందర్ రెడ్డి, కుమార్, మంజూరు అలీ,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube