తెలంగాణలో బోనస్ అనేది బోగస్..: నిరంజన్ రెడ్డి

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy)కీలక వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వానికి హామీల అమలుపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

 Bonus Is Bogus In Telangana Niranjan Reddy, Niranjan Reddy,-TeluguStop.com

రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన పథకాలు అమలు కాలేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు.బోనస్ అనేది బోగస్ గా మారిందని పేర్కొన్నారు.

అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ పై అధికారికంగా ఎవరూ స్పందించడం లేదని తెలిపారు.ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉంటే ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube