స్పిరిట్ సినిమాలో కొద్ది సేపు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్...

ప్రస్తుతం పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్.( Prabhas ) ఈయన చేసిన చాలా సినిమాలు మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఇండియా వైడ్ గా ఒక మంచి గుర్తింపుని ప్రతి తీసుకొచ్చాయి.

 Prabhas Is Going To Be Seen In A Different Role For A While In The Movie Spirit-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ కల్కి( Kalki ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా జూన్ 27 వ తేదీన రిలీజ్ కి రెఢీ అవుతున్న క్రమంలో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఆయన కీలకపాత్ర వహించబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్పిరిట్ సినిమా( Spirit Movie ) మీద తన పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక పది నిమిషాల పాటు తన కెరియర్ లో ఇప్పటివరకు నటించని ఒక పాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.మరి ఆ పాత్ర ఏంటి అనే దాని మీద సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే ఈ సినిమాలో ప్రభాస్ ఒక డిఫరెంట్ పాత్రని చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

 Prabhas Is Going To Be Seen In A Different Role For A While In The Movie Spirit-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పాన్ ఇండియాలో( Pan India ) సూపర్ సక్సెస్ కొట్టబోతున్నాడు అనేది క్లారిటీ గా తెలుస్తుంది.

ఇక ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ పాత్రలో ప్రభాస్ నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) కూడా ఈ సినిమాతో భారీ కలెక్షన్లు రాబట్టి టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.ఇక మొత్తానికైతే ఒక సినిమాతో ఇద్దరు కూడా పాన్ ఇండియా లో భారీ సక్సెస్ కొట్టి తమ స్టార్ డమ్ ను విస్తరించుకోవాలని చూస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను నమోదు చేస్తుందో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube