వైరాకు మంత్రి తుమ్మల.. సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు పరిశీలన

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం( Wyra Assembly constituency )లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటించారు.ఇందులో భాగంగా నియోజకవర్గంలోని మండల హెడ్ క్వార్టర్ లో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను ఆయన పరిశీలించారు.

 Minister Thummala Tour In Wyra... Sitarama Project Canal Work Inspection ,wyra-TeluguStop.com

ఈ క్రమంలోనే అధికారులను అడిగి ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలను మంత్రి తుమ్మల తెలుసుకున్నారు.సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు.

వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందిస్తామని వెల్లడించారు.కాగా ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube