ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు మీ భూ వివాదానికి సంబంధమేంటి?: పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వంపై విషం చిమ్మేలా మాజీ అధికారులను ఉసిగొల్పుతున్నారని తెలిపారు.

 What Does The Land Titling Act Have To Do With Your Land Dispute Perni Nani Deta-TeluguStop.com

మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ దిగజారి ప్రవర్తించారని పేర్ని నాని పేర్కొన్నారు.పీవీ రమేశ్ తండ్రి సుబ్బారావు కొందరు రైతులతో కలిసి లీజుకు ఇచ్చారన్నారు.

సరిహద్దులు లేని పీవీ రమేశ్ పొలం ఇప్పటికే వివాదంలో ఉందని తెలిపారు.

వినగడపలో జనవరిలో భూ వివాదంపై విచారణ చేశారని వెల్లడించారు.

భూముల అసలు పత్రాలు తీసుకు రావాలని చెప్పినా పీవీ రమేశ్( PV Ramesh ) రాలేదన్నారు.రైతులతో పీవీ రమేశ్ కు గొడవలుంటే ప్రభుత్వంపై బురదజల్లుతారా అని ప్రశ్నించారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు( Land Titling Act ) మీ భూ వివాదానికి సంబంధమేంటని ప్రశ్నించారు.చంద్రబాబు కోసం ట్వీట్స్ చేయడం దేనికి సంకేతమో చెప్పాలని డిమాండ్ చేశారు.

విన్నకోట గ్రామం రండి వాస్తవాలు ఏంటో తెలుసుకోండని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube