కాంగ్రెస్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణలో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గెలుపొందిందని కేటీఆర్(KTR) ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.ఈ క్రమంలోనే కేసీఆర్ పాలన మళ్లీ కావాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS)ను గెలిపించాలని సూచించారు.
అప్పుడే తెలంగాణలో శాసించే అధికారం వస్తుందని తెలిపారు.మరోవైపు బీజేపీ (BJP)నేతలు మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.