ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు ఇండియాలో పలుచోట్ల లోక్ సభ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి.అయితే నేదురు మల్లి జనార్దన్ రెడ్డి నుంచి వైయస్సార్ వరకు చాలామంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కి పని చేశారు.

 Ex Cms Children In Ap Elections Jagan Sharmila Lokesh Balakrishna Details, Ex C-TeluguStop.com

అందులో ఎక్కువ మంది రాయల సీమ, కోస్తా ఆంధ్ర నుంచి ఉండడం విశేషం.ఆ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో( AP Elections ) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అలా తన్నులు ముఖ్యమంత్రులుగా చేసి ఇప్పుడు వారి వారసులు అసెంబ్లీ ఎన్నికల కోసం పోటీ పడుతున్న వారు ఎవరు ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Ap, Balakrishna, Chandrababu, Cms, Jagan, Lokesh, Suryaprakash, Ysrajasek

వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే వారి పిల్లలు ఆయన జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) అలాగే షర్మిల( Sharmila ) ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.గతంలో వైయస్ జగన్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించారు.ఇక ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురందరేశ్వరి( Daggubati Purandeshwari ) సైతం భారతీయ జనతా పార్టీ తరఫున ఎలక్షన్స్ లో నిలబడుతున్నారు ఆమె గతంలో చాలాసార్లు ఎన్నికల్లో గెలిచారు.

అలాగే హిందూపురం నుంచి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ( Balakrishna ) సైతం మరోసారి బాగా వేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Telugu Ap, Balakrishna, Chandrababu, Cms, Jagan, Lokesh, Suryaprakash, Ysrajasek

ఇక నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్( Nadendla Manohar ) జనసేన పార్టీలో చాలా చురుగ్గా ఉన్నారు ఆయన ఈసారి ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారు.నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు అయినా రామ్ కుమార్ రెడ్డి సైతం పోటీలో ఉన్నారు.అలాగే నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) కుమారుడు లోకేష్( Lokesh ) సైతం మరో మారుతున్న అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు అయిన సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఈ ఎలక్షన్స్ లో పోటీలో ఉన్నారు.ఇలా ఈ ఆరుగురు ముఖ్యమంత్రిగా పిల్లలు ఎమ్మెల్యేలుగా గెలవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube