నాగచైతన్య తండేల్ తో పాన్ ఇండియా లో సక్సెస్ కొడుతాడా..?

అక్కినేని ఫ్యామిలీ ( Akkineni family )మూడో తరం హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య( Naga Chaitanya ) వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ తను సక్సెస్ లు మాత్రం సాధించలేకపోతున్నాడు.ఇక దానికి కారణం ఏంటి అనేది సరిగ్గా తెలియనప్పటికీ ఆయన చేసే సినిమాలు అన్నీ కూడా బాక్సఫిస్ వద్ద పెద్దగా సక్సెస్ లు సాధించకపోవడంతో తో ఆయన టైర్ వన్ హీరోగా మారలేకపోతున్నాడు.

 Will Naga Chaitanya Succeed With Tandel In Pan India , Akkineni Family, Naga Cha-TeluguStop.com

ఇక ఇప్పుడు ‘తండేల్ ‘ సినిమాతో మరోసారి తనను తాను పరీక్షించుకునే సమయం అయితే వచ్చింది.

Telugu Akkineni, Chandu Mondeti, Naga Chaitanya, Tandel, Nagachaitanya-National

ఇక ఇప్పటికే కార్తికేయ 2 సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని తన కంటి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు చందు మొండేటి( Director Chandu Mondeti )…ఈయన డైరెక్షన్ లో ఇంతకు ముందు వచ్చిన కార్తికేయ 2 సినిమా సూపర్ సక్సెస్ అయింది.ఇక ఈ సినిమాతో ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.మరి ఇలాంటి క్రమంలో నాగచైతన్య తండేల్ సినిమాతో( Tandel movie ) ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

 Will Naga Chaitanya Succeed With Tandel In Pan India , Akkineni Family, Naga Cha-TeluguStop.com

అయితే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ నటిస్తుంది.

Telugu Akkineni, Chandu Mondeti, Naga Chaitanya, Tandel, Nagachaitanya-National

ఇక ఇప్పటికే సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా యావరేజ్ గా ఆడింది.మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఈ సినిమాతో వీళ్ళ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే చందు మొండేటి మీద ఆశతోనే ఈ సినిమాని ఒప్పుకున్నాడు.

ఇక పాన్ ఇండియా లో భారీ రేంజ్ లో ఈ సినిమాతో నాగచైతన్ కు సక్సెస్ అందిస్తాడా లేదా అనే విషయాలకు కూడా తెలియాల్సి ఉంది.ఇక కార్తికేయ 2 సినిమా లాగా ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయితే మాత్రం పాన్ ఇండియాలో చందు మొండేటి కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారతాడు.

ఇక దాంతో పాటుగా ఈయనకు పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube