వైరల్ వీడియో: పెళ్లి మండపం పైనే వరుడి దెబ్బకు ఆ పెళ్లికూతురు ఏకంగా..?!

ఎప్పుడయినా వివాహాలు( Weddings ) ఎల్లప్పుడూ ఉత్సాహం, పలకరింపులు, ఆశ్చర్యాలతో నిండి ఉంటాయి, ముఖ్యంగా భారతదేశంలో ఇలాంటి మరి ఎక్కువ.ఇటీవల, ఒక వివాహ వేడుకలో ఒక ఫన్నీ క్షణాన్ని సంబంధించి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యింది.

 Video Of Groom Leaping From Throne To Put Varmala On Bride Viral Video Details,-TeluguStop.com

ఈ వీడియోలో., వరమాల వేడుకలో వరుడు కాస్త పెద్ద పని చేయడానికి ప్రయత్నిస్తాడు.

తరువాత ఏమి జరుగుతుందో అది మిమ్మల్ని ఆచ్చర్యపరచడం ఖాయం.

వరమాల వేడుకలో, వధువు మరియు వరుడు పూలమాలలు( Garland ) మార్చుకోవాలి.ఇందులో భాగంగా వధువు కుటుంబం సరదాగా వరుడిని ఆటపట్టించడం ఆచారలలో ఒకటి.దాంతో ముందుగా వధువు( Bridegroom ) వారమల్ని వరుడికి వేస్తుంది.

ఇక వరుడి వంతు వస్తుంది.ఆ సమయంలో వారు తరచుగా వధువును పైకి ఎత్తుతారు.

, దాంతో వరుడు ఆమెకు వరమాల వేయడానికి సవాలుగా మారుతుంది.అయితే, ఈ వివాహంలో, పెళ్లి కొడుకు చేసిన పనికి అక్కడ పరిస్థితి మొత్తం తారుమారైంది.

వీడియోలో చూసినట్లుగా, వధువు అప్పటికే తన కాబోయే భర్తను దండతో అలంకరించింది.ఇప్పుడు, అది వరుడి వంతు.ఇక ఆ సమయంలో వధువు బంధువులు పెళ్లి కూతురుని అంతగా పైకి లేపడంతో., వెంటనే వరుడు అక్కడున్న పెళ్లి కుర్చీపైకి ఎక్కి వధువు వైపు ధైర్యంగా దూకాడు.

అతను ఆమె మెడలో దండను విజయవంతంగా వేసినప్పటికీ, ఊహించని సంఘటనకు కారణమైంది.వధువు బృందం, బంధువులతో పాటు, వారి బాలన్స్ ను కోల్పోయి నేలపై పడిపోయారు., ఇందుకు సంబంధించిన వీడియో అక్కడ ఉన్నవారు షూట్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube