వెంకీ రామ్ ల మసాలా సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వెంకటేష్( Venkatesh ) తనకంటూ ప్రత్యేకమైన గుర్త్పును ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇదే క్రమంలో ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నాడు.

 Who Is The Reason For The Flop Of Venky Ram Masala Movie Details, Venkatesh , Ra-TeluguStop.com

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో ఎక్కువగా రీమేక్స్ చేసిన హీరో కూడా వెంకటేష్ కావడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే తనకు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన విజయభాస్కర్ డైరెక్షన్ లో మసాలా( Masala Movie ) అనే సినిమా చేశాడు.

నిజానికి ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన బోల్ బచ్చన్ సినిమా కి రీమేక్ గా తెరకెక్కింది.అయితే ఈ సినిమాలో వెంకటేష్, రామ్ ఇద్దరు కలిసి నటించడం విశేషం… ఇక ఈ సినిమా మీద రీసెంట్ గా డైరెక్టర్ విజయభాస్కర్( Director Vijaya Bhaskar ) ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అంటే ఇంతకుముందు విజయభాస్కర్ సినిమాల్లో ఉండే ఎమోషనల్ టచ్ అనేది ఈ సినిమాలో మిస్ అయింది.

 Who Is The Reason For The Flop Of Venky Ram Masala Movie Details, Venkatesh , Ra-TeluguStop.com

అందువల్లే ఈ సినిమా అనేది పెద్దగా ఆడలేదు అంటూ విజయభాస్కర్ తన మనసులోని మాటని బహిర్గతం చేశాడు.ఇక మొత్తానికైతే వెంకటేష్, రామ్( Ram ) ఇద్దరు కూడా ఈ సినిమాలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు.

అయినప్పటికీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

ఇక అప్పటినుంచి విజయభాస్కర్ సినిమాలు కూడా చేయకుండా ఖాళీగానే ఉంటున్నారు.ఇక మొత్తానికైతే ఆయన మరోసారి సూపర్ హిట్ కనక కొట్టినట్టైతే ఆయన ఇండస్ట్రీలో మరొకసారి తన సత్తా చాటుకొని స్టార్ హీరో తో సినిమాలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.విజయభాస్కర్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు కానీ ఇప్పుడు మాత్రం ఆయన సినిమాల కోసం ఎదురు చూడటం అనేది నిజంగా ఒక రకంగా కొంతవరకు బ్యాడ్ విషయం అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube