చంద్రబాబులా దగా చేయం..: మంత్రి బొత్స

ఏపీలో ప్రతి పేదవాడి జీవన ప్రమాణాలు పెంచే విధంగా వైసీపీ మ్యానిఫెస్టో( YCP Manifesto ) ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తరహాలో మ్యానిఫెస్టో పేరుతో తాము దగా చేయమని తెలిపారు.

 Dont Lie Like Chandrababu Minister Botsa Details, Botsa Satyanarayana, Cm Jagan-TeluguStop.com

విద్య, వైద్యం, వ్యవసాయంపై వచ్చే ఐదు సంవత్సరాలు కూడా దృష్టి సారిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.గత మ్యానిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక పార్టీ వైసీపీ( YCP ) అని తెలిపారు.

చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మరన్నారు.ప్రతీ ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube