బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు సీపీఎం మద్ధతు.. సీఎం రేవంత్

సీపీఎం నాయకులతో కీలక చర్చలు జరిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు సంపూర్ణ మద్ధతు ఇవ్వాలని వారిని కోరామని తెలిపారు.

 Cpm Help Congress To Defeat Bjp Cm Revanth Details, Cm Revanth Reddy, Cm Revanth-TeluguStop.com

మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా సీపీఎం( CPM ) ముందు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బీజేపీని( BJP ) ఓడించేందుకు కాంగ్రెస్ కు మద్ధతు ఇస్తామని సీపీఎం నేతలు చెప్పారన్నారు.

దేశంలోనూ ఇండియా కూటమితో( India Alliance ) కలిసి పని చేయనున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.దీనిపై పార్టీ హైకమాండ్ తో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామని తెలిపారు.

సీపీఎం సహకారంతో భవిష్యత్ లో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube