బాలీవుడ్ యాక్టర్స్ దంపతులు అలియాభట్, రణవీర్ సింగ్ చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శోభనం గదికి సంబంధించిన ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
శోభనం గదిలో కూర్చున్న వీరిద్దరు చెప్పే డైలాగ్స్, వారి లుక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇక ఇందుకు సంబంధించిన అసలు విషయం చూస్తే.
ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో దంపతులిద్దరూ శోభనం గదిలోకి మొదటిసారిగా వచ్చినట్లు కనబడుతుంది.శోభనం గదిలో మంచం పై కూర్చున్న ఆలియా( Alia Bhatt ) దగ్గరికి రణబీర్ వస్తాడు.
తనకి ఇదే మొదటిసారి అంటూ ఆమెతో మాట్లాడుతాడు.దానికో సమాధానంగా ఆలియా కూడా నాకు కూడా ఇదే మొదటిసారి అంటూ సమాధానం ఇస్తుంది.
దాంతోపాటు టెన్షన్ పడకు ఈజీగానే అయిపోతుంది అంటూ ధైర్యం చెబుతుంది.
ఇది ప్రయాణమే కానీ గమ్యం కాదంటూ రణవీర్( Ranveer Singh ) అంటాడు.దాంతో ఆలియా ఇక మొదలు పెడదామా అంటూ డైలాగ్ ఫినిష్ చేస్తుంది.ఈ డైలాగ్స్ చూస్తే అందరూ ఏం జరుగుతుందో అని ఊహించుకుంటారు.
కాకపోతే., అక్కడే యాడ్ లో అసలు ట్విస్ట్ మొదలవుతుంది.
వెంటనే దంపతులిద్దరూ వారి మొబైల్ ఫోన్స్ లో మేక్ మై ట్రిప్ లో( Make My Trip ) పారిస్ హనీమూన్ ఫ్లైట్స్ చూస్తా అనగానే నేను హోటల్స్ చూస్తాను అంటూ అసలైన మ్యాటర్ పెడతారు.
మొదటిసారి ఇంటర్నేషనల్ జర్నీ చేసేవారు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ యాడ్ పూర్తవుతుంది.ఇక ఈ క్యూట్ కపుల్ చేసిన యాడ్ చూసి వారి ఫాన్స్ ఎంతగానో ఫీదా అయిపోతున్నారు.దాంతోపాటు వీళ్లిద్దరూ మరోసారి సినిమా చేయాలంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ యాడ్ ను చూసిన కొందరు అభిమానులు సెక్సువల్ హెల్త్ కేర్ యాడ్ ని, బోల్డ్ కేర్ యాడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.