ఏపీలో ఈసీ నిర్ణయం..విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు..!

ఏపీలో ఎన్నికల కమిషన్( AP Election Commission ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను( Anganwadis,Contract Employees ) ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.

 Ec's Decision In Ap..anganwadis And Contract Employees To Work..!,election Commi-TeluguStop.com

ఈ క్రమంలోనే అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల సిబ్బంది కొరత( Election Staff ) నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12డి ( Form 12D )జారీ గడువును వచ్చే నెల 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.గతంలో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రమే ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు.

ఇప్పటివరకు అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనలేదు.ఈ క్రమంలోనే ఆరోపణలు ఉన్న సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని జిల్లా అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube