వీడియో వైరల్: ఫోన్ రిపేర్ షాప్ లోకి వచ్చిన అనుకోని అతిధి.. సీన్ కట్ చేస్తే..

ప్రపంచ నలుమూల ఏ విషయం జరిగిన ఏదైనా విచిత్ర సంఘటన జరిగిన క్షణాలలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిపోతుంది.అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్( Smartphones ), అలాగే ప్రతి ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఉండడంతో ఏవైనా యాక్సిడెంట్ లేదా దొంగతనాలకు సంబంధించిన వీడియో క్లిప్స్ లాంటివి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి.

 Bull Enters Into Mobile Shop In Delhi Cctv Footage Goes Viral,bull,social Media,-TeluguStop.com

ప్రతిరోజు ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా ఓ ఎలక్ట్రానిక్స్ షాపు( Electronics Shop )లో అనుకొని అతిధి వచ్చేసింది.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూస్తే.తాజాగా ఓ పొగరెత్తిన ఆంబోతు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

బాగా పోగరుపోతుగా కనపడిన ఆంబోతు అకస్మాత్తుగా ఓ ఎలక్ట్రానిక్స్ రిపేర్ షాప్ లోకి ప్రవేశించింది.

అయితే ఆ ఆంబోతు( Bull ) షాపులోకి రావడం గమనించని షాప్ లోని ఇద్దరు వర్కర్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు.షాప్ లో నుంచి బయటికి వెళ్దామన్న వెళ్లలేని పరిస్థితి ఆ వర్కర్స్ ది.అయితే ఈ ఘటనలో ఇద్దరి వర్కర్స్ కి కాస్త స్వల్ప గాయాలయ్యాయి.ఇందుకు సంబంధించిన వీడియో( Viral Video ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో నేటిజన్స్ కాస్త భిన్నంగా కామెంట్ చేస్తున్నారు.ఇద్దరు యువకులు ఎలక్ట్రానిక్స్ రిపేర్ షాప్ లో పనిచేసుకుంటున్న సమయంలో ఏదో పెద్ద శబ్దం వినిపించడం ద్వారా ఏంటి అని లేచి చూసేసరికి రావాల్సిన ఆపద ఎప్పుడో లోపలికి వచ్చేసింది.

అదుపు తప్పిన ఓ పెద్ద ఆంబోతు పరిగెత్తుకుంటూ వచ్చి దుకాణంలోకి చొరబడడంతో షాపు లోపల ఉన్న ఇద్దరు యువకులు.షాపులోకి వచ్చిన ఆంబోతుతో పోరాడిన కూడా దారి లేకపోవడంతో వారు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది.అయితే ఆంబోతు కూడా బయటకి వెళ్లేందుకు దారికి కనపడకపోవడంతో అక్కడే నిలబడిపోయింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాపులోనే సీసీ కెమెరాలు( CC Cameras ) రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube