టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ( Devineni Uma ) కీలక వ్యాఖ్యలు చేశారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం విధ్వంసం, దోపిడీ చేస్తుందని దేవినేని ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు.అదేవిధంగా వైసీపీ పాలన వచ్చిన తరువాతే రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిందని విమర్శించారు.
యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబా( Chandrababu Naidu )బు ముఖ్యమంత్రి కావాల్సిందేనని పేర్కొన్నారు.కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయితే ఆయన మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి సృష్టించనున్న సునామీలో వైసీపీ కొట్టుకుపోతుందని తెలిపారు.