గ్రాడ్యుయేషన్ డే.లో ప్రగతి పత్రం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ వారి ఆధ్వర్యంలో యుకెజి విద్యార్ధిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు యాజమాన్యం గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు , వారి ప్రగతి పత్రాలను వారి తల్లిదండ్రులకు అందచేయటం జరిగింది.

 Presentation Of Progress Report On Graduation Day , Graduation Day , Harinath Ra-TeluguStop.com

ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చెన్నమాధవుని హరినాథ్ రాజు ,కరస్పాండెంట్ నరేష్,డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకట్ రెడ్డి,గంగ నరసయ్య,సురేష్, విద్యార్థి విద్యార్థుల తల్లి దండ్రులు హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube