బిజేపి, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నలమూలల నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కార్యకర్తలు, అభిమానులు.
కేరళ డప్పులు, సంప్రదాయ నృత్యాలతో కోలాహలంగా మారిన వినాయకుడి గుడి పరిసరాలు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కిటకిటలాడుతున్న వినాయకుడి గుడి పరిసరాలు.పసుపు జెండాలతో పెద్దఎత్తున ఆలయప్రాంగణానికి చేరుకున్న మహిళలు, యువకులు.