విజయవాడ లో పసుపుజాతర

బిజేపి, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నలమూలల నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కార్యకర్తలు, అభిమానులు.

కేరళ డప్పులు, సంప్రదాయ నృత్యాలతో కోలాహలంగా మారిన వినాయకుడి గుడి పరిసరాలు.భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కిటకిటలాడుతున్న వినాయకుడి గుడి పరిసరాలు.

పసుపు జెండాలతో పెద్దఎత్తున ఆలయప్రాంగణానికి చేరుకున్న మహిళలు, యువకులు.

నా భార్యకు తల్లీతండ్రి అన్నీ తానే.. మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!