ఏపీలో ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్( Gazette Notification ) విడుదలైంది.సీఈసీ నోటిఫికేషన్( CEC Notification ) ఆధారంగా సీఈవో గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేశారు.

 Gazette Notification For Election In Ap Released , Gazette Notification , Electi-TeluguStop.com

ఈ మేరకు ఏపీ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.ఈ ప్రకారం రాష్ట్రంలో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ను అధికారులు నిర్వహించనున్నారు.

పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈవో వెల్లడించారు.అదేవిధంగా అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగనుంది.

అలాగే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కించనున్న అధికారులు అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube