ఆరోజు ఆమె కొట్టడం వల్లే ఇలా తయారయ్యారు.. అనసూయ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ యాంకర్ గా నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ( Anasuya ) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

 Anasuya Latest Instagram Post Goes Viral In Social Media , Anasuya,childhood, An-TeluguStop.com

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

కొన్నిసార్లు అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కూడా కారణమవుతూ ఉంటాయి.ఇలా నేటిజనులతో ఈమె ఎన్నో వివాదాలలో చిక్కుకొని చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను( Cybercrime Police ) కూడా ఆశ్రయించారు.ఇలా తన గురించి ఎవరు ఏమనుకున్నా వాటన్నింటినీ అనసూయ ఏ మాత్రం లెక్క చేయకుండా తనకు నచ్చిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన చిన్నప్పటి( Childhood Photo ) ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.

ఇలా తన చిన్ననాటి ఫోటోని షేర్ చేసిన ఈమె ఆ పోస్టులో ఓ పాప్ సాంగ్ పెట్టి అప్పుడు అనసూయ ఇప్పుడు అనసూయ అంటూ హాట్ గా కనిపించేలా ఫోజులు ఇచ్చిన ఫోటోలతో వీడియో క్రియేట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.  ఆమె కొట్టడం వల్లే నేను ఇలా టండోలా మారిపోయాను అంటూ క్యాప్షన్ పెట్టింది .దీనితో ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసిన నెటిజన్లు అనసూయ క్యూట్ గా ఉంది చిన్నప్పుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ఇటీవల రజాకర్( Razakar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె త్వరలోనే పుష్ప 2( Pushpa 2 )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

https://www.instagram.com/reel/C50oJgYxDjs/?igsh=ZGxsM2lxNzh5MHd1
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube