గుజరాత్ పైన భారీ విక్టరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్...

ఐపీఎల్ లో చాలా టీములు తమ సత్తా చాటుతూ ముందుకు వెళ్తుంటే గుజరాత్ ఢిల్లీ లాంటి టీమ్ లు మాత్రం వెనుకబడిపోతూనే వస్తున్నాయి.ఇక దానికి తగ్గట్టుగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో డిల్లి టీమ్( Delhi team ) ఘన విజయం సాధించింది.

 Delhi Capitals Who Scored A Huge Victory Over Gujarat , Delhi Team, Gujarat, Del-TeluguStop.com

ఇక ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీం కేవలం 89 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడంతో చేజింగ్ కి వచ్చిన ఢిల్లీ టీం కేవలం 9 ఓవర్ల లోనే ఈ స్కోర్ ని ఛేదించి ఒక ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్ టీమ్( Gujarat team ) ఈ మ్యాచ్ లో ఏమాత్రం ప్రభావం చూపించలేదు.

ఇక అందులో ఏ ఒక్క ప్లేయర్ కూడా మంచి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు.

ఇక రషీద్ ఖాన్ ( Rashid Khan )ఒక్కడే 32 పరుగులు సాధించినప్పటికీ ఆయనకు సపోర్టుగా నిలిచే మరొక ప్లేయర్ ఏదైనా పోయాడు వరుసగా ప్లేయర్లు అందరు పెవిలియన్ బాట పట్టడంతో ఈ మ్యాచ్ ని ఢిల్లీ తన తన చేతిలోకి రాబట్టుకుంది… ఇక మొత్తానికైతే ఈ మ్యాచ్ తో ఢిల్లీ( Delhi ) మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఏడు మ్యాచ్ ల్లో మూడు విజయాలను సొంతం చేసుకొని ఆరు పాయింట్లతో ఆరోవ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక మొత్తానికైతే రిషబ్ పంత్ సారథ్యం లో ఈ టీము పడుతూ లేస్తూ ముందుకు సాగుతుందనే చెప్పాలి.

ఇక హార్దిక్ పాండ్యా ( Hardik Pandya )గుజరాత్ టీమ్ ను వదిలి వెళ్ళిన తర్వాత ఇక్కడ గుజరాత్ టీమ్ పరిస్థితి ఎలా ఉందో అక్కడ ముంబై ఇండియన్స్ టీమ్ పరిస్థితి కూడా అలానే ఉంది.కాబట్టి ఈ టీమ్ లు అన్నీ కూడా ఇక జరగబోయే మ్యాచ్ లను జాగ్రత్తగా ఆడితే తప్ప వీళ్ళకి ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube