కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు.కడియం శ్రీహరి( Kadiyam Srihari ) దళిత ద్రోహి అని ఆరోపించారు.
తన మాట వినని వాళ్లను కడియం ఎన్ కౌంటర్ చేయించారని తాటికొండ రాజయ్య( Thatikonda Rajaiah ) ఆరోపణలు చేశారు.కడియం కుటుంబానికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని తెలిపారు.
కడియం విదేశాలకు హవాలా ద్వారా డబ్బులు పంపారన్నారు. స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధిప కడియం శ్రీహరి చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.