ఎమ్మెల్యే కడియం దళిత ద్రోహి..: తాటికొండ రాజయ్య
TeluguStop.com
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు.
కడియం శ్రీహరి( Kadiyam Srihari ) దళిత ద్రోహి అని ఆరోపించారు.తన మాట వినని వాళ్లను కడియం ఎన్ కౌంటర్ చేయించారని తాటికొండ రాజయ్య( Thatikonda Rajaiah ) ఆరోపణలు చేశారు.
కడియం కుటుంబానికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని తెలిపారు.కడియం విదేశాలకు హవాలా ద్వారా డబ్బులు పంపారన్నారు.
స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధిప కడియం శ్రీహరి చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.
బంగారు పళ్లు పెట్టించుకున్న వ్యక్తి వాటిపై ఏం రాయించుకున్నాడో తెలిస్తే..