తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు

తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు( Drug Control officials ) దాడులు నిర్వహించారు.అనుమతుల లేకుండా మెడిసిన్స్ విక్రయాలు( Medicines ) చేస్తున్న ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు.

 Investigations By Drug Control Officers In Telangana,telangana,drugs,medicines,d-TeluguStop.com

ఈ మేరకు వనపర్తిలోని శ్రీసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేపట్టారు.లైసెన్స్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలోనే విలువైన మెడిసిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్( Hyderabad ) లోనూ అనుమతులు లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్న షాపులపై కేసులు నమోదు చేశారు.

ఒక్కసారిగా డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube