లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో కార్తీ( Karthi ) హీరోగా వచ్చిన ఖైదీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.ఇక అప్పటినుంచి దీనికి సిక్వెల్ అయిన ఖైదీ 2( Khaidi 2 ) సినిమా ఎప్పుడొస్తుందని ప్రతి ఒక్క అభిమాని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
ఇక ఈ క్రమంలో లోకేష్ కనక రాజ్ కమలహాసన్ తో విక్రమ్( Vikram ) అనే సినిమా చేశాడు.ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.
దాంతో లోకేష్ యూనివర్స్ లో చేయబోయే ఈ సినిమాలో కార్తీ కమలహాసన్ కి మధ్య ఉన్న గొడవేంటి అసలు ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అనేది చూపించబోతున్నాడనే అంశాలను జోడిస్తూ ఈ సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైతే ఉంటుంది.
ఇక ఈ సినిమా కూడా చాలా ఎమోషన్స్ తో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో లోకేష్ కనకరాజ్ మరొకసారి తన స్టామినా ఏంటో చూపించబోతున్నాడు.ఇక అందులో భాగంగానే ఈ సినిమాని తొందరగా పట్టాలెక్కించి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతానికి లోకేష్ కనక రాజ్ రజనీకాంత్ తో( Rajinikanth ) ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఒక సూపర్ సక్సెస్ కొట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక రీసెంట్ గా ఆయన విజయ్ తో చేసిన లియో సినిమా ప్లాప్ అయింది.కాబట్టి ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…అందుకే ఇప్పుడు రజినీకాంత్ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు…
.