కాంగ్రెస్ పార్టీ( Congress party )లో చేరిన రుద్రంగి మండల( Rudrangi ) జడ్పిటిసి గట్ల మీనయ్య, ఇతర పార్టీల నాయకులు.కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్.
రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ>( Congress party )లో చేయడం జరిగింది అన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.10 సంవత్సరాల బిఆర్ఎస్ బిజెపి పాలనలో రాష్ట్రానికి దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు.పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.







