ఉత్తరప్రదేశ్ రాష్ట్రం( Uttar Pradesh )లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.రాష్ట్రంలోని మధిర జిల్లాలో జరిగిన కిస్సింగ్ ఘటనపై ప్రస్తుతం ప్రజలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.
పట్టపగలు రోడ్డుపై వెళ్తున్న 15 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దుపెట్టిన సంఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.సదరు అమ్మాయి ఓ పిల్లాడిని ఎత్తుకొని వెళ్తున్న సమయంలో ఆ బాలికను ఓ వ్యక్తి వెంబడించి ఆ అమ్మాయికి బలవంతంగా ముద్దు పెట్టాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సంఘటన సంబంధించి మధుర జిల్లా గోవర్ధన పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదయింది.
పశ్చిమ బెంగాల్ కి చెందిన ఓ బాలిక తన కుటుంబంతో కలిసి మధుర నగరం( Mathura Nagaram) సందర్శనం కోసం వచ్చింది.అయితే నగరంలో ఓ ప్రాంతం చూసి వస్తున్న సమయంలో బాలిక తన చేతిలో చిన్నపిల్లాడిని ఎత్తుకొని వెళ్తున్న సమయంలో ఆ బాలికను వ్యక్తి ఫాలో అయ్యి ఆమెను అడ్డగించి రోడ్డుపైనే ముద్దు( Kiss ) పెట్టాడు.దాంతో వెంటనే ఆ అమ్మాయి అప్రమత్తమయి వారి కుటుంబ సభ్యులకి విషయం చెప్పే లోపే అతడు అక్కడి నుంచి పారిపోయాడు.ఇకపోతే సదరు వ్యక్తిని అక్కడే ఉన్న సిసి టీవీ ఫోటోజీ( CCTV Footage ) వీడియో రికార్డు కావడంతో సదరు వ్యక్తిని గుర్తించి పట్టుకున్నారు.
ఆ తర్వాత పట్టుకున్న యువకుడ్ని నిలదీయగా అతడు నేరాన్ని అంగీకరించడంతో క్షమించాల్సిందిగా కోరాడు.
ఈ విషయం సంబంధించి స్థానిక పంచాయతీ సమావేశంలో మొత్తం 10 చెప్పు దెబ్బలతో శిక్షించాలని అక్కడ ఆదేశించారు.ఇక తరంగమంతా ముగిసిన తర్వాత మహిళ తన కుటుంబంతో సహా బెంగాల్ కు వెళ్ళిపోయింది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో( Viral Video ) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ అమ్మాయిలకు రాత్రిపూటే కాదు పగటిపూట కూడా సేఫ్టీ లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.