ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై మధ్యాహ్నం తీర్పు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) తీర్పు ఇవ్వనుంది.

 Afternoon Verdict On Mlc Kavitha Petition Details, Kavitha Verdict, Brs Mlc Kavi-TeluguStop.com

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో సీబీఐ విచారణను ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.కాగా కవితను అరెస్ట్ చేసిన సీబీఐ ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కవితను సీబీఐ ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది.అదేవిధంగా కవితకు వ్యతిరేకంగా ఉన్న వాట్సాప్ చాట్స్ ను కోర్టుకు సీబీఐ సమర్పించింది.కాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube