భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు ఉండే ల్యాప్ టాప్స్ ఇవే..!

భారత మార్కెట్లో సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్లు ఉండే ల్యాప్ టాప్స్ కొనాలనుకుంటున్నారా.అయితే బెస్ట్ ఫీచర్లు ఉంటే ల్యాప్ టాప్స్ ల గురించి తెలుసుకుందాం.

 These Are The Laptops With The Best Features In The Indian Market In A Low Budge-TeluguStop.com

యాసర్ అస్పైర్ లైట్:

( Acer Aspire Lite )సరసమైన బడ్జెట్ లో అన్ని బెస్ట్ ఫీచర్లు ఉండే ల్యాప్ టాప్ ఇదే.ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల స్క్రీన్, న్యూమరిక్ కీప్యాడ్ సౌకర్యంతో ఉంటుంది.12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.8GB RAM+512GB SSD తో వస్తుంది.స్టైలిష్ లుక్ తో ఉంటుంది.

ఒకసారి ఫుల్ చాట్ చేస్తే 11 గంటల వరకు నిరంతరం పనిచేస్తుంది.ఈ ల్యాప్ టాప్ ధర రూ.31990 గా ఉంది.

లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్3:

( Lenovo IdeaPad Slim3 )ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల డిస్ ప్లేతో ఉంటుంది.12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.8GB RAM+512GB SSD స్టోరేజ్ తో వస్తుంది.ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తూ, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 9 గంటల వరకు పనిచేస్తుంది.

డాల్బీ ఆడియో ద్వారా పాటలను కూడా ఆస్వాదించవచ్చు.స్టైలిష్ లుక్ తో ఉండే ఈ ల్యాప్ టాప్ ధర రూ.34200 గా ఉంది.

Telugu Asus Vivobook, Dell, Laptops, Lenovoideapad, Budget, Laptopsindian-Techno

డెల్ 14 ల్యాప్ టాప్:

( Dell 14 laptop ) ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల స్క్రీన్, 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.8GB RAM+512GB SSD స్టోరేజ్ తో ఉంటుంది.స్పిల్ రెసిస్టెంట్ కీబోర్డ్ దీని ప్రత్యేకతలు.

సుదీర్ఘ బ్యాటరీ సామర్థ్యం కలిగి 10 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ ధర రూ.34990 గా ఉంది.

Telugu Asus Vivobook, Dell, Laptops, Lenovoideapad, Budget, Laptopsindian-Techno

అసుస్ వివోబుక్ 14:

( Asus Vivobook 14 ) ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల స్క్రీన్, 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.ఫింగర్ ప్రింట్ రీడర్ ఫీచర్ తో ఆకట్టుకుంటుంది.8GB RAM+512GB SSD స్టోరేజ్ తో ఉంటుంది.యాంటీ- గ్లేర్ డిస్ ప్లే తో ఉంటుంది.720పీ హెచ్ డీ వెబ్ క్యామ్, 6 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉండే ఈ ల్యాప్ టాప్ ధర రూ.35990 గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube