పాపం .. ఈ బాలీవుడ్ హీరోయిన్స్ అంతా ఒక్క హిట్టు కోసం తెలుగు ఇండస్ట్రీపై వాలిపోయారు !

ఏ ఇండస్ట్రీ ఎవరికైనా ఫేం రావాలంటే ఒకప్పుడు బాలీవుడ్( Bollywood ) వైపే చూసేవారు.చాలామంది టాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో ఇక మేము నటించము మేము అబ్బాయికి షిఫ్ట్ అయిపోయాము.

 Bollywood Heroines Testing Time In Tollywood , Bollywood , Janhvi Kapoor , Ka-TeluguStop.com

బాలీవుడ్ లో మాత్రమే కనిపిస్తాము అంటూ వయ్యారాలు పోయినవారే.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ప్రతి ఒక్కరూ టాలీవుడ్ వైపు చూస్తున్నారు.విజయం దక్కాలన్నా ప్యాన్ ఇండియా స్థాయి నుంచి ప్రపంచ స్థాయి రావాలన్నా హీరోలకు ఎంత డిమాండ్ ఉంటుందో హీరోయిన్స్ కి కూడా అంతే డిమాండ్ ఉంటుంది.

అందుకే చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ ఒక హిట్టు పడి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాలిపోతున్నారు.ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు వారు చేస్తున్న ఆ సినిమాలు ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


శ్రీదేవి గారాల పట్టి జాన్వి కపూర్( Janhvi Kapoor ) చాలా రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తెరగెంట్రం చేయాలని భావిస్తున్న అది దేవరా సినిమాతోనే ఇది సాధ్యమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆమె తొలిసారి తెలుగు ఇండస్ట్రీలో దేవర సినిమా( Devara movie ) ద్వారా పరిచయం కాబోతుంది.అయితే ఈ సినిమా ద్వారా ఆమె స్థాయి మరో స్థాయికి చేరుకోవాలని తహ లాడుతుంది.ఈషా పటాని తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

డార్లింగ్ ప్రభాస్ సినిమా కల్కి ద్వారా ఈషా చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు సినిమాల్లో నటిస్తుంది గతంలో ఆమెకు కొన్ని పరాజయాలు ఉన్నాయి.ఇక ఇదే కల్కి సినిమా ద్వారా నేరుగా తొలిసారి దీపికా పదుకొనే( Deepika Padukon ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.

మరి ఈ సినిమా ఆమెకు కచ్చితంగా ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు.అలాగే వినయ విధేయ రామ సినిమా ద్వారా చివరిసారిగా తెలుగు సినిమాల్లో కనిపించింది కియారా అద్వానీ( Kiara Advani ) రామ్ చరణ్ తో గతంలో కనిపించినప్పటికీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఆమెకు మళ్ళీ సరికొత్త సవాల్ విసురుతుంది ఈ సినిమా ద్వారా ఆమె స్థాయి ఖచ్చితంగా పెరుగుతుంది అని అందరూ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube