మైసమ్మ తల్లి పండగ కోసం ఏర్పాట్ల పరిశీలన.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ రైతుల వరప్రదాయిని సింగ సముద్రం ఆయకట్టుకు అయిన సంబందించిన సముద్రం మైసమ్మ పండుగ కోసం ఏర్పాట్లను సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు నేవూరి శ్రీనివాస్ రెడ్డి,రాగుల తిరుపతి రెడ్డి,మ్యకల శరవింద్ లు మైసమ్మ గుడి వద్ద లైటింగ్,నీటి వసతి ఏర్పాట్లు కోసం పరిశీలించారు.రేపు ఆదివారం సాయంత్రం పూట మొదలైన పండగ సోమవారం ఉదయం వరకు కొనసాగుతుందని వారు తెలిపారు.

 A Review Of The Arrangements For Maisamma Mother's Festival , Nevuri Srinivas Re-TeluguStop.com

ఇట్టి కార్యక్రమం ను గ్రామంలోని అన్ని వర్గాల దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయం తో పండగ నిర్వహణ జరుగుతుందని అన్నారు.ఇట్టి దైవ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వారు తెలిపారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube