ఈ వారం ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలివే.. అక్కడైనా హిట్ గా నిలుస్తాయా?

కరోనా తర్వాత ఓటీటీల హవా ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వేర్వేరు ఓటీటీలు తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులు సైతం ఓటీటీలలో సినిమాలు( OTT Movies ) చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 This Week Ott Streaming Movies Details Here Goes Viral In Social Media,ott Movie-TeluguStop.com

ఈ వారం ఓటీటీలలో కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Movie NameRelease DateOnline Streaming Partner
చారి111 ఏప్రిల్ నెల 1వ తేదీఅమెజాన్ ప్రైమ్
తేరీ బాతో మే ఐసా ఉల్జా ఏప్రిల్ నెల 1వ తేదీఅమెజాన్ ప్రైమ్
హనుమాన్( Hanuman ) ఏప్రిల్ నెల 5వ తేదీహాట్ స్టార్
లంబసింగి( Lambasingi ) ఏప్రిల్ నెల 1వ తేదీహాట్ స్టార్
జుని (కన్నడ)అమెజాన్ ప్రైమ్
యహ్ మేరీ ఫ్యామిలీ (హిందీ)అమెజాన్ ప్రైమ్
హౌ టు డేట్ బిల్లీ వ్లాష్ (ఇంగ్లీష్)అమెజాన్ ప్రైమ్
ఫర్రే (హిందీ), లా వస్తే (హిందీ) జీ5
బెళ్ తమిళ్ వెర్షన్( Bell Tamil Version )జియో సినిమా
ఫ్యామిలీ ఆజ్ కల్ (హిందీ),ది ఉమెన్ కింగ్ (ఇంగ్లీష్/ తమిళ్)సోనీ లివ్

ఈ సినిమాల్లో చాలా సినిమాలు థియేటర్లలో ఫ్లాపైన సినిమాలు కాగా ఈ సినిమాలు ఓటీటీలో అయినా హిట్ గా నిలుస్తాయేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube