ఎమ్మెల్యేలకు సీఎం కేజ్రీవాల్ సందేశం..: సునీతా కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ఎమ్మెల్యేలందరికీ సందేశం పంపారని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్( Sunita Kejriwal ) తెలిపారు.కేజ్రీవాల్ జైలులో ఉన్నారు.

 Cm Kejriwal's Message To Mlas..: Sunita Kejriwal , Delhi Liquor Scam Case, Delh-TeluguStop.com

ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడకూడదని చెప్పారు.

ఎమ్మెల్యేలు ప్రతీ రోజు తమ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని సందేశాన్ని పంపారని ఆమె వెల్లడించారు.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube