ట్యాంకులో కోతులు ఘాటుగా స్పందించిన కేటీఆర్

నల్లగొండ జిల్లా: జిల్లాలోని నందికొండ మున్సిపల్ కేంద్రంలో తాగునీటి ట్యాంకులో కోతుల కళేబరాలు వెలుగు చూసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.’తెలంగాణ మున్సిపల్ శాఖ పని తీరు సిగ్గుచేటన్నారు.

 Ktr Reacted Strongly To The Monkeys In The Tank, Ktr , Monkeys , Tank, Nalgonda-TeluguStop.com

క్రమం తప్పకుండా శుభ్రపరచడం, సాధారణ నిర్వహణను నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.పబ్లిక్ హెల్త్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధన్యత ఇవ్వడంతో పాలన ఇలా అస్తవ్యస్తంగా ఉందని ‘X’లో ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube