Gautam Gambhir : లక్నో విజయం లో గంభీర్ పాత్ర ఏంటో తెలుసా..?

ప్రస్తుతం ఐపీఎల్ లో( IPL ) ప్రతి టీము గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి.ఇక అందులో భాగంగానే చెన్నై టీము 2 విజయాలను అందుకొని టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నప్పటికీ మిగిలిన అన్ని టీములు కూడా వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

 Role Of Gautam Gambhir In Lsg Win Against Punjab Kings-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది యంగ్ ప్లేయర్లు సైతం తమ సత్తాను చాటుతూ ముందుకు సాగుతున్నారు.ఇక అందులో మయాంక్ యాదవ్( Mayank Yadav ) లాంటి బౌలర్ కొత్తగా తెరమీదకి వచ్చాడు.

ఇక ఈయన లక్నో తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే పంజాబ్ తో( Punjab ) జరిగిన మ్యాచ్ లలో లక్నో( Lucknow ) టీమ్ ను విజయ తీరాలకు చేర్చడంలో ఆ టీమ్ లో తను కీలకపాత్ర వహించాడనే చెప్పాలి.ఇక మయాంక్ యాదవ్ లక్నో టీంలోకి రావడానికి అప్పట్లో టీమ్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్( Gautam Gambhir ) కీలకపాత్ర వహించాడనే చెప్పాలి.మాయంక్ యాదవ్ ను టీమ్ లోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక కలకత్తా టీంకి మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే వాళ్ల టీమ్ కి మెంటర్ గా ఉన్నప్పుడు ఆ టీమ్ ను చాలా స్ట్రాంగ్ గా తయారు చేశాడు.

మాయంక్ యాదవ్ ను కూడా టీంలో తీసుకున్నాడు.ఇక ప్రస్తుతం ఈ ప్లేయర్ స్టార్ గా గుర్తింపు పొందడమే కాకుండా ఇండియన్ టీం కి తక్కువ సమయంలో తన సేవలు అందించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఇండియన్ టీం కి మరొక మంచి ఫాస్ట్ బౌలర్ దొరకాడనే చెప్పాలి.ఇక ఈ టీమ్ ను అత్యంత పటిష్టమైన టీమ్ గా మార్చడం లో గంభీర్ మంచి పాత్ర పోషించాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube