Srikanth Venkatesh : శ్రీకాంత్, వెంకటేష్ కాంబో లో వచ్చిన ఈ సినిమాలు సక్సెస్ అవ్వడానికి కారణం ఇదే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) ఒకరు.ఈయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

 Reason Behind Success Of Srikanth Venkatesh Abbaigaru Sankranti Movies-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి.ఇక ఇండస్ట్రీలో చిరంజీవి నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న క్రమంలో శ్రీకాంత్( Srikanth ) లాంటి నటుడు కూడా మంచి సినిమాలు ప్రత్యేకమైన మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

Telugu Abbaigaru, Srikanth, Venkatesh, Sankranti, Tollywood-Movie

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన వెంకటేష్ తో చేసిన సినిమాల్లో వచ్చిన రెండు సినిమాలు విజయం సాధించాయి…ముఖ్యంగా శ్రీకాంత్, వెంకటేష్ కాంబినేషన్ లో ‘అబ్బాయి గారు’( Abbaigaru ) అనే సినిమా వచ్చింది.ఈ సినిమాలో వెంకటేష్ కి, శ్రీకాంత్ తమ్ముడిగా నటించాడు.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఆ తర్వాత వచ్చిన సంక్రాంతి సినిమా( Sankranti Movie ) కూడా మంచి విజయం సాధించింది.ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా వీళ్ళ కాంబో కి ప్రేక్షకుల్లో ప్రత్యేకతని సంపాదించుకునేలా చేశాయి.

Telugu Abbaigaru, Srikanth, Venkatesh, Sankranti, Tollywood-Movie

ఇక దాంతో పాటుగా వీళ్ళ కాంబినేషన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి.ఇక ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వీళ్ళు చేసే సినిమాలు ఫ్యామిలీని అట్రాక్ట్ చేయడం.దానికి తోడుగా వీళ్ళ సినిమాలు కూడా మెలో డ్రామా తో సాగేవి కాబట్టి తెలుగు ప్రేక్షకులకు వీళ్ళు చాలా బాగా దగ్గరయ్యారనే చెప్పాలి.

ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుంటే, శ్రీకాంత్ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా కొనసాగుతున్నాడు.ఇక ఇప్పటికే రామ్ చరణ్ తో గెలిచిన సినిమాలో కీలకపాత్ర నటిస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube