Mohan Babu Mohanlal : చిరంజీవి ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉంటున్న మోహన్ బాబు కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి( Chiranjeevi ) తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మెగాస్టార్ ఎదిగాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.

 What Is The Reason Of Mohan Babu Being Close With Mohanlal-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సమకాలీన హీరోలందరితో కూడా తను సన్నిహిత్యంగా ఉండేవాడు.అలాగే తెలుగులో ఉన్న హీరోలతో కాకుండా వివిధ భాషల్లో ఉన్న హీరోలతో కూడా తను చాలా సన్నిహితంగా మెదిలేవాడు.

-Movie

ఇక కోలీవుడ్ లో రజనీకాంత్, కమలహాసన్ అలాగే మలయాళం లో మోహన్ లాల్, ముమ్ముట్టి కన్నడలో శివరాజ్ కుమార్ లాంటి హీరోలతో చాలా సన్నిహితంగా ఉంటాడు.ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఎక్కువగా మోహన్ లాల్( Mohan Lal ) తో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు.ఆయన చేస్తున్న సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ ఉంటాడు.అలాగే ఆయనలా చిరంజీవి నటించలేడు అని కూడా కొన్ని సందర్భాల్లో చిరు బాధపడినట్టుగా కొన్ని ఇంటర్వ్యూలో కూడా తెలియజేశాడు.ఇక మొత్తానికైతే ఆయనతో మంచి సన్నిహిత్యం ఉన్న చిరంజీవి ఆయనను చాలాసార్లు తన ఇంటికి ఆహ్వానించు మరి తనకు ఆతిథ్యాన్ని ఇచ్చిన విషయం మనకు తెలిసిందే…

 What Is The Reason Of Mohan Babu Being Close With Mohanlal-Mohan Babu Mohanlal-TeluguStop.com
-Movie

ఇక ఇదిలా ఉంటే మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా( Kannappa Movie ) విషయంలో మోహన్ బాబు మోహన్ లాల్ తో చాలా సన్నిహితంగా ఉంటున్నాడు.ఇది తెలుసుకున్న చాలా మంది చిరంజీవి స్నేహితుడైన మోహన్ లాల్ తో మోహన్ బాబు( Mohan Babu ) ఇంత సన్నిహితంగా ఉండటానికి కారణం ఏంటి అంటూ పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు… ఇక కన్నప్ప సినిమాను చాలా తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో భారీ హిట్ కూడా కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…మరి విష్ణు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొడితే ఆయన మళ్ళీ ఇండస్ట్రీ లో ఉంటాడు లేకపోతే చాలా కష్టం అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube