టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) ‘నిజం గెలవాలి’ యాత్ర మరోసారి నిర్వహించనున్నారు.ఈ మేరకు ఈ యాత్ర రేపటి నుంచి ఆమె ప్రారంభించనున్నారు.
కాగా రేపటి నుంచి సుమారు నాలుగు రోజుల పాటు భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది.
ముందుగా పేరు పోలవరంతో పాటు చింతలపూడిలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) అయిన సమయంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.మృతుల కుటుంబాలకు టీడీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇవ్వనున్నారు.
తాజా వార్తలు